When US President-elect Joe Biden was in India's financial capital in 2013, he had told an audience that his distant relatives live in Mumbai.Biden reiterated his claim two years later at an event in Washington, saying there are five Bidens living in Mumbai.
#USElection2020Results
#JoeBidenDistantRelativesInIndia
#5BidensInMumbai
#JoeBiden
#LeslieDuncanBiden
#DonaldTrump
#KamalaHarris
#USPresidentelectdesiconnection
#undocumentedimmigrants
#swingstates
#BarackObama
#Postalballotsvotes
#RepublicanParty
#IndianElectonSystem
#elections2020USA
#democraticparty
#UnitedStates
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్‌కు అందిన ఓ పాత లెటర్.. వార్తల్లోకెక్కింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నుంచి వెళ్లిన లెటర్ అది. బిడెన్ ఫ్రమ్ ముంబై పేరుతో అమెరికాకు వెళింది. జో బిడెన్ చేతికి చేరింది. 1972 నాటి ఆ ఉత్తరం ప్రస్తుతం మిస్టరీగా మారింది. బిడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 48 సంవత్సరాల కిందటే రాసిన లేఖను ఎవరు పంపించి ఉంటారనే అంశం వెనుక ఆసక్తికరమైన ఉదంతం ఉంది.